బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, జత, జోడు.

  • a married pair దంపతులు.
  • pair a of gloves చేతిజోళ్లు.
  • a pair ofshoes చెప్పులజోడు.
  • a pair of billows కొలిమి తిత్తి.
  • a pair of compasses కుంబాసు.
  • as pair of scales త్రాసు.
  • a pair scissors కత్తెర.
  • a pair of spectacles సులోచనము.
  • apair of tongs కారు, పటకారు.
  • chariot and pair రెండు గుర్రముల బండి.

క్రియ, నామవాచకం, జతగా చేరుట, జతగా కూడుట.

  • birds pair in spring వసంతరుతువులోపక్షులు జంటగా కూడుతవి.
  • the Hindus pair early హిందువులు బాల్యములో పెండ్లిచేస్తారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pair&oldid=939736" నుండి వెలికితీశారు