దండ

(దండలు నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

హారము. కార్య సాధనకు ఉపయోగించ వలసిన ఏడు ఉపాయములలో ఇది ఒకటి. ఆ ఏడు ఉపాయములు:..... 1. సామ. మంచి మాటలతో కార్యాన్ని సాధించడము. 2. దాన. ఎంతో కొంత ధనమిచ్చి కార్యాన్ని సాధించడము. 3. భేద . రెండు విషయాల మద్య భేదాన్ని చూపి కార్యాన్ని సాధించడము. 4. దండ. బెదిరించి కార్యాన్ని సాధించడము. 5. మాయ. మాయ మాటలతో కార్యాన్ని సాధించడము. 6. ఉపేక్ష. ఉపేక్షించి కార్యాన్ని సాధించడము. 7. ఇంద్రజాలము. ఇంద్రజాల :విద్యతో కార్యాన్ని సాధించడము.

  1. / పూల హారమును కూడ దండ అని అంటారు.
నానార్థాలు
  1. సమీపము
  2. ప్రక్క
  3. ఆధారము
  4. ప్రాపు
  5. హారము
  6. మాల
  7. బాహువు
  8. పూలదండ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=దండ&oldid=955423" నుండి వెలికితీశారు