బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a garland మాలి, దండ, సరము.

  • the wreaths of smokeపొగ మోసులు.
  • there was a wreath of snow on the hill side ఆ కొండపక్కన కొంచెము మంచు వరసగా వుండినది, చాల్పుగా వుండినది.

క్రియ, విశేషణం, to twist ; to encircle as a garland ; tocurl మేలిపెట్టుట, చుట్టుట, వడివేసుట, పెనుచుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wreath&oldid=950000" నుండి వెలికితీశారు