తళుకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం బహువచనము: తళుకులు
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: తళుకు తళుకు తార.... చెమకు చెమకు తార .... నాతారను విడచి పోతానా......
- ఒక పద్యంలో పద ప్రయోగము: నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు . తళుబెళుకు రాళ్ళు తట్టెడేల?
- వజ్రము తళుకులీనుచున్నది.