బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, తళుకు, మిణుకు, మెరుపు, హుటాద్దీప్తి.

  • క్షణీకజ్యోతి.
  • there was not a gleam of day light రవంతైనాతెల్లవారలేదు.
  • there is a gleam of hope of his recovery.
  • వాడుబ్రతుకుతాడనే ఆశ రవంత వున్నది.

క్రియ, నామవాచకం, మిణుక్కుమనుట, తళుక్కుమనుట,మెరుసుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gleam&oldid=932883" నుండి వెలికితీశారు