వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము /హిందూస్థానీ విశేష్యము
వ్యుత్పత్తి

హిందిపదము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఇద్దరిమధ్య లేదా కొందరిమధ్య అబిప్రాయభేధము= వివాదము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

రంపు, కొట్లాట, తగువు, తుంపులు, వ్యాజ్యాలు, రచ్చ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వారిద్దరి మద్యన తకరారు పెట్టింది వీడే.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తకరారు&oldid=588174" నుండి వెలికితీశారు