వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అకర్మక క్రియ/ నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు

1అర్ధము

  1. మదించు
  2. గడియ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

దే. అ.క్రి . 1. చిందు; "క. ఆత్మానందరసం బొకకణ, మైనఁ జిలుకనీక." భార. శాం. ౬, ఆ.

2. ప్రసరించు; "సీ. చిలికినచో నెల్లసిరి వెలయించు నీయవనీశు దరహాసమమృతనిధియొ." హన. ౩, ఆ.
3. మీఱు. "చేఁదుమ్రింగెదవంచు జిలికి నవ్వె ఘృతాచి." స్వా. ౩, ఆ.
స.క్రి. 1. చల్లు. "చ. శరజ్జలజాక్షికుండమం, డలి సలిలంబు కల్మషమడంగ మొగిల్‌ విరియెండగాఁచుచొఁ, జిలుకు నిశారజఃపటలి చెన్ను వహించె." ఆము. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చిలుకు&oldid=954329" నుండి వెలికితీశారు