బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, చిలకరించుట, చల్లుట, ప్రోక్షించుట.

  • they sprinkleds and on the floor నేల మీద యిసుకను చల్లినారు.
  • she sprinkled salt over the bread, or she sprinkled the bread with salt రొట్టె మీద వుప్పుపొడిచల్లినది.
  • she sprinkled flowers over the ground or she sprinkled the ground with flowers నేలపై పుష్పములను చల్లినది.

నామవాచకం, s, చినుకు, చినుకులు, తుంపర, తుంపరలు.

  • there was asprinkle of rain to_day నేడు నాలుగు చినుకులు పడ్డవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sprinkle&oldid=945077" నుండి వెలికితీశారు