వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ./దే. వి.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ముక్కునంటిన కంటిమూల
  2. హరములోనగువానినితగిల్చెడు వంకరకమ్మి
  3. కొస వంగినది./కొక్కి.
  4. సురక్షిత స్థానము. [చిత్తూరు; నెల్లూరు; తెలంగాణము]
నానార్థాలు
సంబంధిత పదాలు

కొలికితెచ్చు/కొలిక్కివచ్చు /కొలికికివచ్చు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. అంతా ఒక కొలికికి వచ్చింది.
  2. చివర, అంతం - ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావాలంటే మరో వారం పడుతుంది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కొలికి&oldid=902381" నుండి వెలికితీశారు