చిమ్ము
చిమ్ము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ.స.క్రి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒలుకు, గీటు, చిందు, చిందువందు, జళిపించు, జిమ్ము, తొలకబాఱు, తొలకరించు, మీటుకొను, రువ్వు, ఱిమ్ము, విక్షేపించు, సెలయు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
చిమ్ముట, చిమ్ముతూ, చిమ్మి, చిమ్ముతున్న, చిమ్మినతరువాత.