sweep
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, ఊడ్చుట.
- to sweep and trim a house యింటినివూడ్చి చక్క పెట్టు.
- tresses that sweep the ground గుదికాళ్ళదాకాపడే వెంట్రుకలు.
- the sows belly sweeps the ground పంది కడుపు నేల జీరాడుతున్నది.
- boats that sweep the water నీళ్ళమీద వడిగా పొయ్యే పడవలు.
- they swept the water with their oars అ ల్లీసుకర్రలతో నీళ్లను చివచివ తోసినారు.
- to sweep a chimney పొగగూటినితుడుచుట, పొగగూటిలో కరదూపమును తుడిచి శుభ్రము చేసుట.
- the guns swept the walls గుండు గోడల మీద పారినది.
- the eye sweeps the country దృష్టి ఆ దేశము మీద పారుతున్నది, ఆ దేశమంతా కంటికి తెలుస్తున్నది.
- she swept away the dust దుమ్మును వూడ్చివేసినది.
- the flood swept away several trees ప్రవాహము శానా చెట్లను వూడ్చుకొనిపోయినది.
- the cholera swept off one thousand people వాంతి భ్రాంతి వెయ్యి మందిని కొంచపోయినది.
- she swept out the house యింటిని వూడ్డ్చి శుద్ధిచేసినది.
క్రియ, నామవాచకం, to pass with violence వడిగా పోవుట.
- the army swept along దండు వడిగా పోయినది.
- the breeze that sweeps along the hill కొండ మీదికి కొట్టే గాలి.
- the meadow that sweeps down to the edge of the lake ఆ మడుగు దాకా పొయ్యే పసరిక బయలు.
నామవాచకం, s, ఊడ్వడము, ప్రవేశము, ప్రదేశము.
- here the eye takes in a great sweep of country యిక్కడ దేశము బహుదూరము తెలుస్తున్నది.
- a boy who cleans chimney పొగగూటిలో దూషి కరదూపము తుడిచే పిల్లకాయ.
- a large oar నలుగురు పట్టి తోసే పెద్ద అల్లీసుకర్ర.
- they took a great sweep before they reached the town ఆ వూరికి చేరేటందుకు మునుపు శానా దూరము చుట్టినారు.
- here the road makes a sweep యిక్కడ దోవ చుట్టుగా ఉన్నది.
- here the mountain take a sweep to the north యిక్కడ నుంచి ఆ కొండలు వుత్తరముగా పోతవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).