వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

లోపలికి వచ్చు దారి, లేదా ద్వారము

నానార్థాలు
సంబంధిత పదాలు
  • చేరనిచ్చుట/ గృహప్రవేశము
  • లోనికి రానిచ్చుట/ రంగ ప్రవేశము
  • లోపలకు రానిచ్చుట
  • అంగీకరించుట
  • ప్రవేశపెట్టుట
  • లోనికి రానివ్వడము
  • లోనికిరావడానికి శెలవు
  • రానిచ్చిన
  • అంగీకరించబడ్డ
  • చేర్చుకోబడ్డ
  • వొప్పుకొన్న
  • ఒప్పుకున్న
  • సరేగాని
  • గృహప్రవేశము
వ్యతిరేక పదాలు
  • నిష్క్రమణ

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అతని వద్దకు వెళ్ళుటకు నాకు ప్రవేశము దొరక లేదు,

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రవేశము&oldid=957659" నుండి వెలికితీశారు