influx
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ప్రవేశము, అభిగమనము, సమాగమము, ప్రసరణము.
- there was a great influx of people శానామంది కూడినారు,బహుప్రజ వచ్చినది.
- there was a great influx of cotton into the townపట్నానికి దూది విస్తారముగా వచ్చినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).