వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము/సం.వి.

సం.వి.అ.న./సం. సంస్కృత సమము వి. అ. న.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎదురుగా పోవుట / సంభోగము

పొందు, పొందిక. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
1. సమీపించుట.2. ఎదురుపోవుట.3. పొందుట.4. సంభోగము. = ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966 = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు

అభిగమము

సంబంధిత పదాలు

"పరదారాభిగమనము;"/సేవించుట. "సర్వతీర్థాభిగమనము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అభిగమనము&oldid=898885" నుండి వెలికితీశారు