సంభోగము
ఈ వ్యాసంలో విషయం అన్ని వయసుల వారికి చదవదగ్గది కాదు. జాగురూకతతో ఉండగలరు. 18 ఏళ్ళలోపు వ్యక్తులు, ఈ పుట నుండి నిష్క్రమించడం మంచిది. |
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- సంభోగం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
సుఖానుభూతి, భావప్రాప్తి క్రీడ, స్త్రీ మరియు పురుషుడు స్వర్గ సుఖం ఇంద్రి యాలతో పొందడం, దెంగడము, దెంగులాట, శృంగార క్రీడ, నిధువనము, పరిభోగము, పైసరము, ప్రయోగము, మగపోడిమి, మరుపని, మరుపోరు, మరుసాము, మసకము, మైథునము, యభనము, యాభము, రంతు, రతము, రతి, రతికేళి, రతిక్రీడ, సంగమనము, సంగమము, సంపర్కము, సంప్రయోగము, సంయోగము, సంయోజనము, సంవాసము, సంవేశనము, సంవేశము, సంసర్గము, సమీచకము, సముపభోగము, సాంగత్యము,
- వ్యతిరేక పదాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పురుషాధిక్య సంభోగం
- స్త్రీ ఆధిక్య సంభోగం