వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

కలయిక అని అర్థము

నానార్థాలు
పర్యాయ పదములు
పర్యాయ పదములు: అంగసంగము, అభిగమనము, అభిగమము, కలయిక, కామకేళి, కూటమి, జోటిపని, నిధువనము, పరిభోగము, పైసరము, ప్రయోగము, , మగపోడిమి, మరుపని, మరుపోరు, మరుసాము, మసకము, మైథునము, యభనము, యాభము, రంతు, రతము, రతి, రతికేళి, రతిక్రీడ, సంగమనము, సంగమము, , సంపర్కము, సంప్రయోగము, సంయోగము, సంయోజనము, సంవాసము, సంవేశనము, సంవేశము, సంసర్గము, సమీచకము, సముపభోగము, సాంగత్యము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సంపర్కము&oldid=965071" నుండి వెలికితీశారు