వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
/సం. వి. అ. న.
వ్యుత్పత్తి
బహువచనం

క్రియ

అర్ధ వివరణ <small>మార్చు</small>

స్త్రీపురుషుల శృంగార క్రీడ అని అర్థము.

1. గ్రామ్యధర్మము = 2. కూడిక. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

పర్యాయ పదములు
పర్యాయ పదములు: అంగసంగము, అభిగమనము, కామ కలాపం, సుఖానుభూతి, భావప్రాప్తి క్రీడ, స్త్రీ మరియు పురుషుడు స్వర్గ సుఖం ఇంద్రి యాలతో పొందడం, అభిగమము, కలయిక, కామకేళి, కూటమి, జోటిపని, నిధువనము, పరిభోగము, పైసరము, ప్రయోగము, , మగపోడిమి, మరుపని, మరుపోరు, మరుసాము, మసకము, మైథునము, యభనము, యాభము, రంతు, రతము, రతి, రతికేళి, రతిక్రీడ, సంగమనము, సంగమము, , సంపర్కము, సంప్రయోగము, సంయోగము, సంయోజనము, సంవాసము, సంవేశనము, సంవేశము, సంసర్గము, సమీచకము, సముపభోగము, సాంగత్యము,
దెంగడము, దెంగులాట, శృంగార క్రీడ
నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

Sexual intercourse

"https://te.wiktionary.org/w/index.php?title=మైథునము&oldid=967337" నుండి వెలికితీశారు