admission
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకు శెలవు./ ప్రవేశము
- After his admission into the school వాడు పల్లెకూటము లో ప్రవేశించిన తరువాత.
- Before the admission of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, hecould not gain admission లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు.
- the water gained admission through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది.
- they refused him admission వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు.
- orconfession ఒప్పుకోవడము, అంగీకారము.
- On his admission of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).