గుండిగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గుండిగ నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- గుండిగలు
అర్థ వివరణ
<small>మార్చు</small>వెడల్పు నోరుగల లోహ పాత్రము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఓ గుండిగ కాప్సికం కర్రీ,
- శుభ్రంగా తోమిన ఇత్తడి గుండిగ.