బొక్కెన
బొక్కెన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- బొక్కెన నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
బొక్కెనలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఎద్దుల సహాయముతో బావిలోంచి నీళ్ళను తోడటానికి ఉపయోగించే పెద్ద తోలు సంచి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఫ్లాస్టిక్‌బొక్కెన, ఇత్తడిబొక్కెన, ఇనుపబొక్కెన, వెండిబొక్కెన, స్టీలుబొక్కెన, బొక్కెనఅడుగు, అడుగుపోయినబొక్కెన, బొక్కెనకాడ, బొక్కెనచెవి, బొక్కెననిండా, సగముబొక్కెన, పెద్దబొక్కెన, చిన్నబొక్కెన, వడ్డనబొక్కెన, బొక్కెనతో, బొక్కెననిండా.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
bucket (బక్కెట్) |