ఇత్తడి
ఇత్తడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇత్తడి ఒక మిశ్రమ లోహము. దీనిలో ముఖ్యంగా రాగి మరియు జింకు ఉంటాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదములు
- ఆరకూటము, ఆరము, ఇత్తళి, ఉత్సాహము, కపిలోహము, క్షుద్రసువర్ణము, ద్రవ్యదారువు, పింగళకము, పత్త(డి)(ళి), పిత్తలము, పిశంగిల, పీతకము, పీతలకము, పీతలము, పీతలోహము, మిశ్రము, రిరి, రీతి, లోహితకము, లోహ్యము, వంగజము, శుల్వజము, సింహలము, సులోహకము, సువర్ణకము, సైంహలకము, సౌరాష్ట్రము, సౌరాష్ట్రికము, హంసలోహకము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతీ శతక పద్యంలో: ఎత్తెచ్చి కరగ బోసిన ఇత్తడి బంగారమగునె ఇలలో సుమతీ