చేద
చేద

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • బావి నుండి నీటిని చేదు పాత్రము=బాల్చీ
  • బావి త్రవ్వుటకు ముందు ఊట కనుగొనుటకు త్రవ్వు చిన్న నూయి; ఒలివు; ఒళువు [అనంతపురం]

చేదలో నీళ్లు పడింది.

నానార్థాలు
  1. బక్కెట్(ఇంగ్లీసుపదం)
సంబంధిత పదాలు

చేదబావి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

లంగరు చేదడమునకై ముక్కుదూలమునకు రెండు పక్కల వుండే మానులు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చేద&oldid=891040" నుండి వెలికితీశారు