గంగాళము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గంగాళము నామవాచకము.
- వ్యుత్పత్తి
గంగ+అళము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇత్తడితో చెయ్యబడిన స్తుపాకార పాత్ర,పైభాగం తరచివుంది ఆడుగు భాగం కొంచెం ఉబ్బెత్తుగా వుండును.నీళ్ళను నిలువ వుంఛుటకై వినియోగిస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు