అండా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం. బహువచనం:అండాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఫెద్ద పాత్ర, గంగాళము / పెద్ద ఇత్తడి పాత్ర/
- నీళ్లుపోసి పెట్టుకొనుటకు, స్నానము చేయుటకు ఉపయోగించు వెడల్పు మూతి గల లోహ పాత్ర, గంగాళము. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; తెలంగాణము] (రూ) హండా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
లేదు.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వెడల్పైన గనిమను చక్కగా చెక్కుట. [చిత్తూరు] - అండ చెక్కినారు.