అండ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/ దే.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అండ అంటే పక్కన--- అంటే ఎల్లపుడూ పక్కన ఉండి అత్యంత ప్రేమతో సకల విధముల సహకరించుట. ఉదా: నాకు అన్నివిధాలుగా అతను అండగా వున్నాడు
ఆశ్రయము1. ఆశ్రయము.2. ప్రక్క.3. వెనుక.4. గోడపెల్ల.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అండగొను/ వ్వవసాయ శాస్త్రము: అండ = అండ చెక్కుట = పొలము దున్నిన తర్వాత పారతో చుట్టు ప్రక్కల భూమిని త్రవ్వడము.
- అండదండ అండకణం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అండ ఉంటే కొండలు దాటవచ్చు.
- వెడల్పైన గనిమను చక్కగాచెక్కుట, బావి వెడల్పుగా తవ్వటానికి తంతెగా ఉంచి తవ్వే సాధనం [దక్షిణాంధ్రం, చిత్తూరు, నెల్లూరు]
- అండ చెక్కారు.........[వి]
- పెద్ద అండబెడితే కష్టం, చిన్న అండబెట్టి తవ్వు.
- "అ, య్యండనిల్చి యదల్చె నప్డు శివాళి యూళల." స్వా. ౪, ఆ.
- వెనుక. = "సీ. దురమొనర్చు, చుండుము మేము నీయండన పఱతెంచి యక్కూళఁ బోనీక యుక్కడంచి." అచ్చ. కిష్కిం, కాం.