వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

వెనుక వైపు

నానార్థాలు
  1. వెనుకనుండి.
  2. వెనుకవైపు.
  3. వెనుకకుపోవు.
  4. వెనుకబడు.
  5. వెనుకటి.
సంబంధిత పదాలు

వెనకడుగు/వెనక్కి/ వెనుదిరుగు ఉదా: వాడిని వెనక్కి పిలువు/ వాడుయ్ వెనకబడి పోయాడు (పరుగు పందెంలో)

వ్యతిరేక పదాలు
  1. ముందు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక జాతీయములో ముందు వెనుక చూచుకొని నడవాలి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వెనుక&oldid=960356" నుండి వెలికితీశారు