వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము पक्ष నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

1. అర్ధము:

  • పక్షము అనగా 15 రోజులకు (లేదా ఖచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:
  • శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
  • కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

2. అర్ధము:

చెలికాఁడు, సహాయుడు... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
చాయ, తట్టు, తరపు, తల, దండ, దెస, పక్క, ...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

1. అర్ధము పదాలు:

2. అర్ధముపదాలు:

  1. పక్షపాతము
  2. పక్షవాతము
  3. విపక్షము
  4. స్వపక్షము
  5. ప్రతిపక్షము
  6. శుక్లపక్షము
  7. శత్రుపక్షము
  8. మిత్రపక్షము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో మూడవ తిథి తదియ లేదా తృతీయ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పక్షము&oldid=956562" నుండి వెలికితీశారు