వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక వైపు అని అర్థము. ఉదా: ఆపక్క, ఈపక్కన.... అని అంటుంటారు.

  • పడుకోడానికి వేసుకునే పక్క
పార్శ్వము, పక్షము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
  • ఈ పక్క
  • ఆ పక్క
  • పక్క పక్కన
  • పక్కదోవ
  • ఏ పక్క
  • నువ్వే పక్క
  • పక్క పక్క
  • పక్క గది
  • పక్క దారి
  • గోడపక్క
  • పక్క టీమ్
  • పక్క తడపటం
  • పక్క చూపు
  • ఆయన పక్క
  • ఆయన పక్కన
  • ఇంకో పక్క
  • మరో పక్క
  • ఒక పక్క
  • రోడ్డు పక్క
  • ఇంకో పక్క
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నీతులు పక్క వాళ్ల కేనా ?
  • ఒక పక్క విధేయత మరో పక్క వత్తిడి
  • ఎంతసేపు పక్క వారితో మాట్లాదితే మనకు ఎంత అవసరపడతారు అన్న గొడవే తప్ప మనసు విప్పి మట్లాడే వాల్లు చాల తక్కువ.
  • అహో ఆంధ్రబోజా...... శ్రీకృష్ణ దేవ రాయా...... అనే పాటలో పద ప్రయోగము: .............. ఒక ప్రక్క శృంగార మొలకు నాట్యాలు. ఒక వైపు ఉరికించు యుద్ధ భేరీలు....
  • పద పదవే వయ్యారి గాలి పటమా.... అనే పాటలో పద ప్రయోగము: పద పదవే వయ్యారి గాలిపటమా....... పైన పక్షి లాగ ఎగిరిపోతూ పక్క చూచుకుంటూ........
  • వారిద్దరి ఇళ్ళు పక్కపక్కనే వున్నాయి.
  • పక్కపోట్లుపొడుచు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పక్క&oldid=956554" నుండి వెలికితీశారు