పడక
పడక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పడక నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పడక అంటే నిద్రించడానికి చేసుకున్న ఏర్పాటు. నిద్రించడాన్ని పడుకొనుట అంటారు కనుక పడక అనేది ఒక కారణ నామము. ప్రక్క/శయ్య
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
నీటి పడక
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒకపడకలో కూడా పండుకొనేవాడు