బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పడక, శయనము, శయ్య.

  • he went to bed పండుకొన్నాడు.
  • when the birds went to bed పక్షులు పండుకొనేటప్పుడు.
  • she was brought to bed of a son మొగబిడ్డను కనింది.
  • or bed stead మంచము.
  • or mattrass పీచుకమెత్త.
  • or feather bedపక్షి రెక్కలమెత్త.
  • in a garden bed మడి, పాదు.
  • the bed of a river యేటి గర్భము, నట్టేరు, మడుగు.
  • they dig a canal out of the bed of the river నట్లేటినుంచిఒక కాలవ తీసినారు.
  • a bed of rocks చాపరాయి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bed&oldid=924424" నుండి వెలికితీశారు