వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • కలత /వదరుట అనగా పిచ్చిపిచ్చిగా అర్థంలేని మాటలు మాట్లాడుట. /ఎటును దోచనిస్థితి
  • చింత
చికాకు, చీకాకు, డిల్లము, తిక్కటమక్కట, తుందుడుకు...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  1. హడావిడి
  2. భ్రమ
  3. కలవరము
  4. చీకాకు
  5. గందరగోళము
  6. తత్తరపాటు
  7. తారుమారు
సంబంధిత పదాలు

కలవరమైనది / కలవరమాయెను

పర్యాయపదాలు
అంకిల/అక్కిల/అచ్చిక/అడర/అదవద/అఱిముఱితనమ/అలుగులమ/ఆకులపాట/ఆకుల్యమ/ఆరివేరమ/ఉత్తలమ/ఉద్వేజనమ/కంగారు
వ్యతిరేక పదాలు
  1. నెమ్మది

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒక పాటలో పద ప్రయోగము: కలవరమాయే మదిలో........ నా మదిలో.....
  • ఒక పాటలో పద ప్రయోగము: చూపులు కలిసిన శుభవేళ ..... ఎందుకొ నీకీ కలవరమూ.....ఎందుకు నీకీ పరవశమూ....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కలవరము&oldid=965160" నుండి వెలికితీశారు