గత్తర

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

తలక్రిందు

నానార్థాలు
  1. హడావిడి
  2. భ్రమ
  3. కలవరము
  4. చీకాకు
  5. గందరగోళము
  6. తత్తరపాటు
  7. తారుమారు
సంబంధిత పదాలు

తారుమారైనది / తారుమారుగా

వ్యతిరేక పదాలు
  1. నెమ్మది

సమగ్రమైన

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వృత్తాంతములను వరుసతప్పి తాఱుమాఱుగాఁజెప్పుట

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తారుమారు&oldid=966471" నుండి వెలికితీశారు