కందకము
(కందకం నుండి దారిమార్పు చెందింది)
కందకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
Jump to: navigation, search
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కందకము అంటే రాజులు కోట రక్షణార్ధము కోట చుట్టూ పెద్ద కాలువ తవ్వి దానిలో నీటిని నింపుతారు. ఈ విధంగా కోట చుట్టూ కట్టబడే నీటి మానవ నిర్మిత కాలువను కందకము అంటారు. ఈ కందకమును శత్రువులు ఈది దాటడానికి వీలు లేకుండా ఆ నీటిలో మొసళ్ళను వదిలి పెంచుతుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- శత్రువుల కందకములను దాటినాడు.
- ఆ శిబిరము చుట్టూ కందకము త్రవ్వినాడు.
- ఆ దండు చుట్టూ కందకము త్రవ్వుకొని అక్కడ పది దినములు వుండెను.