రక్షణార్ధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
రక్షణ,అర్ధము అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>రక్షణార్ధము అంటే రక్షణ కొరకు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- రైతులు పంట రక్షణార్ధము మంచెను నిర్మించి దాని మీద కూర్చుని పక్షుల నుండి పంటను రక్షిస్తుంటారు.
- ఉన్నత పదవులలో ఉన్న వారి ప్రాణ రక్షణార్ధము అంగరక్షకులు నియమించబడతారు.