బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to cut a ditch గాడిగా తవ్వుట, అగడ్తగా తొవ్వుట, కాలవగాతొవ్వుట.

  • this trenches upon his privileges ఇది వానికి హాని చేస్తున్నది.

నామవాచకం, s, కందకము, అగడ్త, కాలవ.

  • trenches, in battle ఉక్కడము, దండుకు చుట్టూరునేసిన కాట్రగడ.
  • they opened the trenches యుద్ధానికి ఆరంభము చేసినారు.
  • our troops lay in the trenches four months మా దండు నాలుగు నెలలు అక్కడ నిలిచి యుండినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trench&oldid=947064" నుండి వెలికితీశారు