వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • విశేషణం.
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం
  • ఆరంభాలు.

అర్ధ వివరణ <small>మార్చు</small>

ఆది ఏ పని / క్రియకు మొదలు/ మొదలుపెట్టడము అంకురార్పణము

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు

!. విశేషణం:

  1. మొదలు
  2. మూలం
  3. ప్రారంభం
  4. ఆది

2. నామవాచకం:

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. ముగింపు.
  2. అంతం.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఆంధ్రులు ఆరంభ శూరులు అనే అపప్రధ అందరికీ తెలిసే ఉంటుంది.

  • యాగాదుల ఆరంభమున వేదమంత్ర పఠనముచే పవిత్రముచేయు క్రియ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆరంభము&oldid=951533" నుండి వెలికితీశారు