బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మొదలు, ఆరంభము, మూలము.

  • do you know the origin of this quarrel ? ఈ జగడానికి మూలము నీకు తెలుసునా.
  • he is of loworigin వాటి పుట్టుక నీచము.
  • he is of royal origin వాడి పెద్దలు రాజులు.
  • origin the origin of this fever is not known ఈ జ్వరానికి కారణముorigin తెలియలేదు.
  • from the origin మొదటి నుంచి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=origin&oldid=939446" నుండి వెలికితీశారు