బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పుచ్చుకోవడము, వరవు, వచ్చుబడి.

  • arrival ప్రవేశము, చేరడము.
  • onthe receipt of the letter ఆ జాబు చేరినందు మీదట.
  • please to acknowledge the receiptప్రవేశం చిత్తగించవలెను.
  • he gave a receipt నాకు చెల్లు చీటి యిచ్చినాడు.
  • a receipt in fullపరిష్కార పత్రిక.
  • receipt or credit side in an account లెక్కలో జమకట్టే పక్క.
  • the firstreceipts of the day బోణి.
  • the place of receiving సుంకము పుచ్చుకొనే స్థలము.
  • hisexpenses exceeded his receipts వాడి శలవులు వచ్చుబడికి మించినవి.
  • Medical receipt orrecipe ఈ మందులను తీసుకోవలసినదని వైద్యుడు వ్రాసి యిచ్చే చీటి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=receipt&oldid=942181" నుండి వెలికితీశారు