వరవు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వరవుడు యొక్క రూపాంతరము.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆదాయము అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
వచ్చుబడి, వరవు, వరుమానము, ఫలము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడికి వరవు కొంచెము సెలవు అధికము. (అనగా ఆదాయము కొంచెము... ఖర్చు అధికము అని అర్థము]]