బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, అందుకొనుట, అందించుట.

 • when we reached the end of the workఆ పని కడ వెళ్లా సాగవేశినప్పుడు.
 • the arrow reached the mark బాణము గురిమీదతగిలినది.
 • he reached the town by noon మధ్యాహ్నానికంతా పట్టణము పోయి చేరినాడు.
 • the child could not reach the fruit ఆ బిడ్డకు ఆ పండు అందదు.
 • my letter did notreach him నా జాబు వాడికి చేర లేదు.
 • when this reach ed his ears ఇది వాడి చెవులోపడ్డప్పుడు.
 • when .
 • he reached the proper age తగిన వయసు వచ్చినప్పుడు.
 • here the breeze does not reach మనకు యిక్కడ గాలి రాదు.
 • when the shadow reached the stone నీడ ఆ రాతి మీదికి వచ్చినప్పుడు.
 • the sword reached the bone కత్తి యెముకదాకా దూసి పోయినది.
 • I could not reach his meaning వాడి భావ మెట్టిదో నాకుతగలలేదు.
 • thought cannot reach it అది దురవగాహమైనది.
 • the branched reach across the road కొమ్మలు దోవకు అడ్డము గా పెరిగి వున్నవి.
 • he reach ed forth his hand చెయిచాచినాడు.

క్రియ, నామవాచకం, వ్యాపించుట, వచ్చుట, పోవుట.

 • this road reached to Arcot ఈ దారిఅరికాడు పర్యంతము పోతున్నది.
 • In vomiting he reached much వమనము కావడములోవానికి నిండా వోకరింతలు వచ్చినవి.

నామవాచకం, s, అందుకోవడము.

 • power శక్తి, సామర్థ్యము.
 • logic requires a great reachof thought తర్కము నకు నిండా ఆలోచన శక్తి కావలెను.
 • one fruit was within hisreach the other was not వొక పండు అందేంత దూరములో వుండినది, వొక పండు అందనిదూరములో వుండినది.
 • if I ever get him within my reach వాడు నాకు చిక్కితే వాడి మీదనా బాణము సాగితే.
 • logic is beyond the reach of women తర్కము స్త్రీలకు అసాధ్యము.
 • the distance that a river goes without turning వొక నది కొంతదూరము తూపు ్గా పోయి అవతల వుత్తరము తిరిగి కొంత దూరము పోయి మళ్ళీ తూపు్తిరిగి పోతే వొక వొక మూలవరకు వొక్కొక reach అనబడుతున్నది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reach&oldid=942116" నుండి వెలికితీశారు