బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, దగ్గరించుట, సమీపించుట, దగ్గరికి పోవుట ఇది సముద్ర భాష.

  • when we neared the town మాకు పట్టణము దగ్గరించినప్పుడు.

విశేషణం, సమీపమైన, దగ్గరగా వుండే, సన్నిహితమైన.

క్రియా విశేషణం, కొంచెం తక్కువగా.

  • he is near dead చచ్చేటట్టు వున్నాడు, కొన ప్రాణముతో వున్నాడు.
  • it is near noon మధ్యాహ్నమునకు సమీపము గావున్నది.
  • that price is very near a hundred rupees దాని వెల వంద రూపాయల దాకా అయ్యీని.
  • he was near being robbed వాడు కొంచెము లోదోపిడీ కాబోయెను.

విభక్తి ప్రత్యయం, దగ్గెర, వద్ద, సమీపమందు.

  • do not go near himవాడి దగ్గెరపోక.
  • the feast was now near at hand ఇంతలో ఉత్సవము దగ్గరించింది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=near&oldid=938766" నుండి వెలికితీశారు