బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, స్థలజ్ఞుడు, ఆ దేశస్థుడు, యిక్కడివాడు, నల్లవాడు.

  • he is a native of Bangalore అతను బెంగుళూరులో పుట్టినవాడు.
  • the natives నల్లవాండ్లు, యీ దేశస్థులు, ఆ దేశస్థులు.
  • many of the natives read Englishచాలా మంది నల్లవాండ్లు యింగ్లీషు చదువుతారు.
  • he and I were natives ofLondon మేమిద్దరము లండన్లో పుట్టినవాండ్లము.
  • his mother was a native ofFrance అతని తల్లి ఫ్రెంచిది.
  • a native of Bengal బంగాళాలో పుట్టినవాడు.
  • the natives of Madras చెన్నపట్నపువాండ్లు.
  • this fish is a native of the China sea యిది సీనా దేశ సముద్రపు చేప, ఆ సముద్రంలో పుట్టిన చేప.
  • this tree is a native of England యిది సీమ చెట్టు.

విశేషణం, పుట్టిన, సహజమైన, స్వాభావికమైన, అకృత్రిమమైన,స్వయంగా పుట్టిన, స్వకీయమైన.

  • native language స్వభాష.
  • native countryస్వదేశము.
  • native soil జన్మభూమి.
  • native produce ఆ దేశమందు పయిరైనసరుకు, ఆ దేశమందు పుట్టిన సరుకు.
  • he wore a native dress అతనుయీ దేశపు వుడుపు వేసుకొన్నాడు.
  • this is a native dish యిది యీ దేశపు ఆహారము.
  • she wore native ornaments యీ దేశపు నగలు పెట్టుకొన్నది.
  • his mother was a native woman అతని తల్లి నల్లది.
  • the native population was much alarmed at this ఇందుకు నల్లవాండ్లు చాలా భయపడినారు.
  • the tail is the native ornament of the peacock నెమలికి తోక సహజభూషణము.
  • this is native coral, not artificial యిది మంచి పగడము మాయాపగడము కాదు.
  • native functionaries అధికారస్థులుగా వుండే యీ దేశమువాండ్లు.
  • a native house నల్లవాండ్ల తరహాగా వుండే యిల్లు.
  • a native gentle man యీ దేశస్థుడైన పెద్దమనిషి.
  • a native doctor నల్ల వైద్యుడు, యీ దేశస్థుడైన వైద్యుడు.
  • native infantry నల్లవాండ్ల పటాళము, సిఫాయిలు.
  • the memoirs are now printed in their native simplicity ఆ చరిత్రలు పుట్టినవి పుట్టినట్టే అచ్చువేయబడినవి.
  • this is native cinnabar, not artificial యిది స్వయం సింధూరము కల్పించినది కాదు.
  • the milk is sold in it's native purity పిండిన పాలు పిండినట్టే అమ్ముతారు.

విశేషణం, (add,) the native produce నాటు సరుకులు నాటు పురములోవుత్పత్తి అయ్యే వస్తువులు. నామవాచకం, s, (add,) the person whose nativity, is caluculated by an astrologer జాతకుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=native&oldid=938735" నుండి వెలికితీశారు