తోక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పశువులు మొదలగు వాటి పుచ్ఛము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గుర్రపుతోక
- తోకచుక్క
- తోకత్రొక్కిన త్రాచు వలె
జాఘని, తొంక, పిచ్ఛము, పుచ్ఛము, మట్ట, లాంగూలము, లూమము, వాలధి, వాలము, సవరము, సౌరము.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక సామెతలో పద ప్రయోగము: ==అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.
- ఒక సామెతలో పద ప్రయోగము: కుక్క తోక పట్టి గోదావరి ఈ దినట్లు