middle
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, మధ్యము, మధ్యభాగము, నడుము.
- in the middle of their quarrel వారి జగడము నడమ.
- the very middle నట్ట నడమ.
- he cut themiddle out నడిమి భాగమును కోసి యెత్తినాడు.
- In the middle of the court నడిముంగిట.
- "about the middle of the day usually means, in English, between two and four o clock" so specified in a letter from William Pitt to Wellesley.
- Blackw.Apr. 1846, p. 401.
విశేషణం, నడిమి, నడి.
- the middle finger నిడిమి వేలు, పాము వేలు.
- a middle man మధ్యస్థుడు.
- the middle classes సామాన్యులు.
- it was a middle sized horse ఆ గుర్రము నడితరముగా వుండినది.
- a middle aged man నడివయస్సు గా వుండేవాడు.
- the middle verb స్వార్థకక్రియ, అనగా తెచ్చుకొను, కట్టించుకొను, వ్రాయించుకొను,యిట్లా కొను అనే ఆ దేశము గల క్రియలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).