నడుము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నడుము నామవాచకం.
- దేశ్యము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మధ్యభాగము,కౌను
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నడుము నొప్పులు
- నడుమునొప్పి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆ అమ్మాయి నడుము మీద చేతులు పెట్టి వయ్యారంగా నిలబడి వున్నది.