మధ్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- నడుము, నడిమి భాగము./నడిమిచోటు.
- సారా పానీయము.
- షట్త్రింశత్-గీతగుణములు లలోఒకటి
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంభదిత పదాలు
- మద్యదేశము
- మధ్యస్థుడు
- మధ్యాహ్నము
- మధ్యరాత్రము
- మధ్యవర్తిత్వము
- మధ్యవర్తి
- మధ్యస్థము
- మధ్యమమైన
- మధ్యమము
- మధ్యమ
- మధ్యముడు
- మధ్యపువెండి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తన యవ్వన దినాల నాటి స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య గురువారమిక్కడ ఆయన తన పుట్టినరోజును జరుపుకున్నారు.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు,వనరులు
<small>మార్చు</small>బయటిలింకులు
<small>మార్చు</small>(తత్సమము)
- నడిమిది
- నడితరముది
- నడుమ
- లోపలి భాగము
- అవకాశము