వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
  • దేశ్యము
వ్యుత్పత్తి

నడిమి రూపాంతరం

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • మధ్యభాగం
  • నడుము నకు వృత్తియందు కలుగు నడిమి అను రూపము నందు మీది వర్ణము లోపింపగా మిగిలినది

నడిమి+కట్టు=నడికట్టు,నడిమి+వ్రేలు=నడివ్రేలు యిత్యాది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: నడిరేయి ఏ జాములో స్వామి నిను జేర వచ్చునో

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నడి&oldid=955983" నుండి వెలికితీశారు