బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, జోటిఅచ్చు, మాదిగదిమ్మె అనగా జోళ్ళుకుట్టడానకు మాదిగ వాండ్లు మనిషి పాదము వలె చేసి పెట్టుకొనివుండే కొయ్య. గత

  • a last of grain ఒక బండివడ్లు.

క్రియ, నామవాచకం, జరుగుట, ఉంచుట.

  • the trial lasted ten days ఆ విచారణ పది దినములదాకా జరిగినది.
  • his patience lasted very long వాడు బహుదూరము వోర్చినాడు.
  • his patience lasted no honget వాడికి విసుకు వచ్చినది.
  • this grain lasted them fora year ఆ ధాన్యము వాండ్లకు వొక సంవత్సరానికి ఆటి వచ్చినది.
  • as long as life lastedప్రాణమువుండే వరకు.
  • this cloth will not last long ఈ గుడ్డి దినాల పేరట వుండదు,కట్టు తాళదు.

క్రియా విశేషణం, కడాపట, కిందట, పూర్వము .

  • l last wrote to you on Satuarday కడాపట శనివారము నాడు నీకు వ్రాసియుంటిని.
  • who came last ? కడాపట వచ్చినది యెవరు.

విశేషణం, కడాపటి, చివర, తుద, పోయిన.

  • from first to last మొదటనుంచి కొనదాకా,bring me the last three కడాపటి ఆ మూడు తీసుకొనిరా.
  • the last but but one కడాపటి దానికి యివతలిది.
  • November is the last month but one కడాపటి నెలకు యివతలి నెల నవంబరు.
  • bring me the lastbook but one కడాపటి దానికి యివతలి పుస్తకాన్ని తీసుకొనిరా.
  • in his last moments వాడికి అవసానకాలమందు.
  • they paid him the last duties అతనికి వుత్తరక్రియలు చేసినారు; కర్మాంతము చేసినారు.
  • it is of the last consequence that he should know this ఇది అతనికి తెలియవలసినది అతి ముఖ్యము.
  • last year పోయిన సంవత్సరము.
  • lastmonth పోయిన నెల.
  • the year before last పోయిన సంవత్సరానికి ముందు సంవత్సరము.
  • last time పోయినసారి, పోయిన తేప.
  • last night నిన్నరాత్రి.
  • last Thursday or on Thursday last పోయిన గురువారము.
  • the last day or day of judgement ప్రళయ కాలము.
  • the last bornకనిష్ఠుడు.
  • this is my last hope ఇదే నా కోరిక, నాకు వుండే ఆశ అంతా యిదే.
  • this is the last thing I should have done నేను చచ్చినా దీన్ని చేయను.
  • this is the last thing I should have expected ఇట్లా జరగపోతున్నదని నాకు యెంత మాత్రము తోచలేదు.
  • in your last you said you would come ఇందాకటి జాబులో నీవు వస్తానని వ్రాసినావు.
  • this is a question of the importance ఇది పరమ ముఖ్యము, అతి ముఖ్యము.
  • Quarrelling with him is the last thing I should have thought of అతనితో కలహమనేది స్వప్నము లోనైనా తలచవసినది కాదు.
  • at last తుదకు, కడకు.
  • he breathed his last చచ్చినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=last&oldid=936508" నుండి వెలికితీశారు