నెల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నెల నామవాచకం.
- దేశ్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నెల అంటే 30 రోజుల కాలము.రెండు పక్షాల కాలము ఒక నెల.ఒక సంవత్సరములో 12 వ భాగము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మొదటి నెల
- నెలబాలుడు
- నెలవంకకోల
- నెలచట్టు
- నెలవంక
- నెలవెలుగు
- పొంగటినెల
- నెలకట్టు
- నెలకొను
- నెలపాలు
- నెలతాలుపు
- నెలతాల్పు
- నెలకొలుపు
- నెలవీసము
- నెలపొడుపు
- నెలత
- నెలచూలి
- నెలపట్టి
- నెలవుకొను
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఓ నెల రోజులు ఆగండి