flower
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, పుష్పించుట, పూచుట.
- this tree flowered yesterday ఆ చెట్టునిన్నటి దినము పూచినది, పుష్పించినది.
నామవాచకం, s, పుష్పము.
- the dust or farina of flowers పుప్పొడి.
- the postil of a flower మిద్దె, దిమ్మె, కర్ణిక.
- corn run to flower తాలుపొల్లు.
- meaning flower trees పూలచెట్లు అని అర్ధము కలదు.
- these flowersare daily watered యీ పూలచెట్లకు ప్రతిదినమున్ను నీళ్లు కట్టుతారు.
- this garden is full of flowers యీ తోట పూలచెట్లతో నిండివున్నది.
- he was then in the flower of youth అప్పట్లో వాడికి మంచి యౌవనము.
- she was the flower of her sex నారీ తిలకము.
- these poeple were theflower of the village వీండ్లే ఆ వూరిలో ముఖ్యులుగా వుండిరి అయితే వాండ్లలోయిదే రత్నము.
- or quintessence సారాంశము.
- flowers of rhetoric అలంకారము.
- శృంగారము, ఉత్ప్రేక్ష .
- flowers of sulpher అమరశిలా గంధకము.
- flowers of Zincతుత్తినాగభస్మము.
- Flowers అనగా రజస్సు ముట్టు, యిది అనరాని మాట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).